'దోచుకున్న బీఆర్ఎస్‌ పార్టీకి ఓటు అడిగే హ‌క్కు లేదు'

'దోచుకున్న బీఆర్ఎస్‌ పార్టీకి ఓటు అడిగే హ‌క్కు లేదు'

KMM: దోచుకున్న బీఆర్ఎస్‌ పార్టీకు ఓటు అడిగే హ‌క్కు లేదని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో శనివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మంత్రి పాదయాత్ర చేశారు. ధ‌నిక తెలంగాణాను అప్పుల్లో ముంచిన గ‌త పాల‌కులు పేద‌ల‌కు ఇండ్లు క‌ట్టిస్తే క‌మీషన్లు రావ‌ని, కాళేశ్వ‌రం ప్రాజెక్ట్‌ను చేప‌ట్టార‌ని మంత్రి ఆరోపించారు.