బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
NLR: గంజాయి ఇతర అసాంఘిక శక్తులపై పోరాటం చేస్తున్న పెంచలయ్య మరణాన్ని తీవ్ర పరిమాణంగా భావించి, కూటమీ ప్రభుత్వం గంజాయిపై ఉక్కు పాదం మోపింది. ఘాతుకం జరిగిన 24 గంటల లోపల నిందితుల్ని అరెస్టు చేయడమే కాకుండా వారి కుటుంబానికి కొండంత భరోసాగా నిలిచారు. ఈ మేరకు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కుటుంబానికి ప్రత్యక్షంగా 10 లక్షలు ఇచ్చారు.