'రైతులు అప్రమత్తంగా ఉండాలి'

'రైతులు అప్రమత్తంగా ఉండాలి'

SKLM: రాబోయే నాలుగు రోజులకు వర్షాల సూచనల నేపథ్యంలో ధాన్యం సేకరణలో ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ కలెక్టర్లను ఆదేశించారు. ఏపీ సచివాలయం నుంచి వీడియో సమావేశంలో మాట్లాడుతూ.. ధాన్యం తడవకుండా రైతులను అప్రమత్తం చేయాలని, సేకరణ కేంద్రాల సిబ్బంది పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.