సమాజ అభివృద్ధిలో సైన్స్‌దే కీలక పాత్ర

సమాజ అభివృద్ధిలో సైన్స్‌దే కీలక పాత్ర

KMM: అభివృద్ధి, మూఢనమ్మకాల తరిమివేతలో సైన్స్‌దే కీలక పాత్ర అని JVV అధ్యక్ష, కార్యదర్శులు ఎం. విజయ్ కుమార్, అజ్మీర రవి అన్నారు. శుక్రవారం మధిర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మండల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్‌‌ను ఎంఈవో వై. ప్రభాకర్ ప్రారంభించారు. ప్రభుత్వ, ప్రైవేటు, రెసిడెన్షియల్ విద్యార్థులు ఈ సైన్స్ టెస్ట్‌లో పాల్గొన్నారు.