ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ పుల్లలపాడులో బైక్‌ను లారీ ఢీకోట్టడంతో యువకుడు మృతి
✦ నరసాపురం సబ్ డివిజన్‌లో ఈ నెల 12 వరకు సెక్షన్ 30 అమలు: DSP
✦ తణుకులో మెగా రోడ్ రన్ కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే రాధాకృష్ణ
✦ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి: కలెక్టర్ నాగరాణి