గంగవరం ఇన్ సెక్టర్‌గా ఎం రాంభూపాల్
చిత్తూరు: గంగవరం పోలీస్ స్టేషన్‌కు నూతనంగా నియమితులైన ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ ఎం. రాంభూపాల్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గంగవరం పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ, నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలతో స్నేహపూర్వక పోలీసింగ్‌ను అమలు చేస్తూ, సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉంటానన్నారు.