కనువిందు చేస్తున్న తామరపువ్వులు
NRML: మండల కేంద్రమైన ముధోల్‌లోని తానూర్ బైపాస్ రోడ్ వద్ద ఉన్న ఖజానా చెరువు తామర పువ్వులతో చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ ఏడాది కురిసిన వర్షాలకు ఖజానా చెరువు నీటితో పూర్తిగా నిండిపోయింది. దీంతో చెరువు నీటిమట్టమంతా తామర పువ్వులతో పువ్వుల తోట లాగా కనువిందు చేస్తుూ చూపరులను ఆకట్టుకుంటున్నాయి.