VIDEO: మానవపాడు హైవేపై పెను ప్రమాదం

VIDEO: మానవపాడు హైవేపై పెను ప్రమాదం

గద్వాల జిల్లా మానవపాడు మండల పరిధిలోని హైవే- 44పై పెను ప్రమాదం తప్పింది. ఇవాళ బోరవెల్లి వద్ద హైదరాబాద్ నుంచి కర్నూల్ వైపు వెళ్తున్న కారును ఆర్టీసీ బస్సు ఢీకొనగా, దాని వెనుకనే వచ్చిన మరో మినీ ట్రావెల్ బస్సు వాటిని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.