రామాలయానికి విరాళం అందించిన తేజ బాబు

రామాలయానికి విరాళం అందించిన తేజ బాబు

ELR: వెలగపాడు పంచాయతీ వీరభద్రవరం గ్రామంలోని ఎస్సీ పేటలో నూతనంగా నిర్మించిన శ్రీ రామాలయానికి బుధవారం వైసీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి తేజ బాబు రూ. 50,000 విరాళం అందించారు. పోలవరం మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు తేజ బాబును ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తేజ బాబు సేవా కార్యక్రమం ఇతరులకు ఆదర్శమని కొనియాడారు.