మంత్రికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే

మంత్రికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే

జగిత్యాల జిల్లా కేంద్రంలో పలు కార్యక్రమాలకు బుధవారం వచ్చిన రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కలిసి మొక్కను అందజేసి స్వాగతం పలికారు. వారి వెంట నాయకులు గిరి నాగభూషణం, వానరాసి తిరుమలయ్య పట్టణ ముఖ్య నాయకులు ఉన్నారు.