'మొదటి రోజు 94.88 శాతం పంపిణీ పూర్తి'

'మొదటి రోజు 94.88 శాతం పంపిణీ పూర్తి'

ASR: జిల్లాలో మొదటి రోజైన శనివారం 94.88 శాతం పెన్షన్ పంపిణీ పూర్తయిందని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. జిల్లాలోని 22 మండలాల్లో 1,22,306 మంది పెన్షన్ లబ్దిదారులకు రూ.51కోట్ల 51లక్షల 80 వేల సొమ్ము మంజూరైందన్నారు. శనివారం రాత్రి పంపిణీ ముగిసే సమయానికి 1,16,039 మందికి రూ.48కోట్ల 78లక్షల 87వేల 500 పెన్షన్ సొమ్మును పంపిణీ చేయడం జరిగిందన్నారు.