డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎస్పీ

డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎస్పీ

VKB: బ్యాలెట్ బాక్స్‌లు, పోలింగ్ సామాగ్రికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని ఎస్పీ స్నేహ మెహ్రా తెలిపారు. బుధవారం బొంరాస్పేట్ మండలంలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి, భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి ఒక్క బ్యాలెట్ బాక్స్, పోలింగ్ సామగ్రి DRC నుంచి పోలింగ్ కేంద్రాలకు సురక్షితంగా చేరే వరకు పర్యవేక్షించాలని ఆమె అధికారులకు సూచించారు.