రికార్డు స్థాయిలో స్వామివారికి రూ. 4 కోట్ల హుండీ ఆదాయం

రికార్డు స్థాయిలో స్వామివారికి రూ. 4 కోట్ల హుండీ ఆదాయం

BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి రెండు నెలల హుండీ లెక్కింపు పూర్తైంది. మొత్తం రూ. 4 కోట్లు 80 లక్షలు 77 వేల 919 రూపాయలు ఆదాయం అదనంగా 177 గ్రాముల మిశ్రమ బంగారం, 9.7 కిలోల మిశ్రమ వెండి వచ్చినట్లు EO వెంకట్రావు తెలిపారు.  విదేశీ భక్తుల నుంచి కూడా మంచి విరాళాలు వచ్చాయి. అమెరికా, ఇంగ్లాండ్, యూరోప్, గల్ఫ్ దేశాలు సహా పలు దేశాల కరెన్సీలు సమర్పించబడ్డాయి.