ఉదయగిరి బీసీ పాఠశాల తనిఖీ

ఉదయగిరి బీసీ పాఠశాల తనిఖీ

NLR: ఉదయగిరి బీసీ పాఠశాలను బుధవారం ఎంఈఓ-1 వెంకటేశ్వర్లు తనిఖీ చేశారు. 100 రోజుల పదో తరగతి విద్యార్థుల ప్రణాళికలో భాగంగా తరగతులను పరిశీలించారు. సమర్థవంతంగా తరగతులను నిర్వహించి ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని టీచర్లను కోరారు.