'తేమ శాతం పెరగకుండా చూసుకోవాలి'

'తేమ శాతం పెరగకుండా చూసుకోవాలి'

MNCL: ఎండకు ఆరబోసిన ధాన్యంలో ఫేమస్ శాతం పెరగకుండా రైతులు సరిచూసుకోవాలని జన్నారం మండలంలోని పోన్కల్ క్లస్టర్ ఏఈవో త్రిసంధ్య సూచించారు. సోమవారం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యంలో తేమశాతాన్ని ఆమె పరిశీలించారు. రాత్రివేళ మంచు కురుస్తున్నందున ధాన్యంపై తప్పనిసరిగా కవర్లు కప్పాలని ఆమె కోరారు.