నేడు డయల్ యువర్ డిపో మేనేజర్

నేడు డయల్ యువర్ డిపో మేనేజర్

SRD: డయల్ యువర్ జహీరాబాద్ డీపో మేనేజర్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహిస్తున్నట్లు డీపో మేనేజర్ స్వామి ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఆర్టీసీకి సంబంధించిన సూచనలు, సలహాలు, సమస్యలను 99592 26269 నెంబర్‌‌కు ఫోన్ చేసి చెప్పాలని సూచించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.