'వచ్చే పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ విజయం'

'వచ్చే పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ విజయం'

KKD: తుని నియోజకవర్గంలో వైసీపీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని శ్రీరామ థియేటర్ సెంటర్‌లో మాజీ మంత్రి, జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని పంచాయతీలు, వార్డుల్లో వైసీపీ బలంగా పోటీ చేస్తుందని, విజయం కోసం శ్రేణులు సిద్ధంగా ఉండాలన్నారు.