VIDEO: నూజివీడులో భారీ అగ్నిప్రమాదం..!

VIDEO: నూజివీడులో భారీ అగ్నిప్రమాదం..!

ELR: నూజివీడులో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు ప్రకారం మర్సిపూడి గ్రామంలో వేవ్ ఫుడ్ అండ్ ఫీడ్ ఫ్యాక్టరీలో కోళ్ల దాన నిల్వ ఉన్న గోడౌన్‌లో విష వాయువులు వెలువడి ప్రమాదం జరిగినట్లు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ప్రమాద స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనలో భారీగా ఆస్తినష్టం జరిగిందన్నారు.