పెరిగిన సొరకాయ ధర.. ఒకటి రూ.80

పెరిగిన సొరకాయ ధర.. ఒకటి  రూ.80

HNK: బాలసముద్రం కూరగాయల మార్కెట్‌లో ఈ రోజు ఒక్క సొరకాయ ధర 80 రూపాయలు పలికింది. బెంగళూరు నుంచి కూరగాయలు దిగుమతి చేసుకుంటున్నామని వ్యాపారులు చెబుతున్నారు. జిల్లాలో అకాల వర్షాల వల్ల కూరగాయలు, ఆకుకూరలు, సొరకాయ ఇతర కూరగాయల పంటలు పూర్తిగా దెబ్బతిని, దిగుబడి తగ్గిందని రైతులు అంటున్నారు.