VIDEO: త్వరలో అందరికీ ఫుట్ బాల్ గిఫ్ట్.. రాజాసింగ్ కీలక వాఖ్యలు

HYD: బీజేపీ అగ్రనేతలు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో ఫుట్ బాల్ ఆడుతున్నారన్న ఉద్దేశంతోనే ఫుట్ బాల్ గిఫ్ట్ ఇచ్చారని HYD గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. తమది కూడా అదే బాధ కదా..! అని చెప్పుకొచ్చారు. తమతో కూడా అగ్ర నేతలు ఫుట్ బాల్ ఆడారని, రాబోయే రోజుల్లో చాలా మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, బీజేపీ అగ్రనేతలకు ఫుట్ బాల్ గిఫ్ట్ ఇస్తారన్నారు.