మున్సిపాలిటీలకు ప్రిసైడింగ్ అధికారుల నియామకం
MDK: జిల్లాలోని 4 మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నిర్వహణకు కలెక్టర్ రాహుల్ రాజ్ నలుగురు ప్రిసైడింగ్ అధికారులను నియమించారు. మెదక్ మున్సిపాలిటీకి ఎల్లయ్య (ZP CEO), రామాయంపేటకు జయచంద్రారెడ్డి (RDO తూప్రాన్), నర్సాపూరు రమాదేవి (RDO మెదక్), తూప్రాన్ కు మహిపాల్(RDO నర్సాపూర్) అధికారులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.