మావుళ్లమ్మకు బంగారం అందజేత

మావుళ్లమ్మకు బంగారం అందజేత

W.G: భీమవరంలోని శ్రీ మావుళ్లమ్మ దేవాలయానికి దాతలు 8 గ్రాముల బంగారాన్ని విరాళంగా అందించారు. శనివారం మోగల్లుకు చెందిన పి.బలరామ కృష్ణంరాజు, జానకి దంపతులు బంగారాన్ని అందజేశారని ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు. ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ దాతలకు ప్రత్యేక పూజలు చేసి, ఆశీర్వచనాలు అందించి సత్కరించారు.