బీజేపీతో పొత్తుపై క్లారిటీ ఇచ్చిన సీఎం
2023లో తను BJPతో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నించినట్లు ఆ పార్టీ MLA సునీల్ చేసిన వ్యాఖ్యలను JK సీఎం ఒమర్ అబ్దుల్లా ఖండించారు. రాష్ట్ర హోదా కోసం కానీ మరే ఇతర కారణం చేత గానీ తాను 2024లో BJPతో పొత్తు కోరుకోలేదని వెల్లడించారు. పవిత్ర ఖురాన్‌పై ప్రమాణం చేస్తానని స్పష్టం చేశారు. సునీల్ శర్మలాగా తాను జీవనోపాధి కోసం అబద్దాలు చెప్పను అంటూ కౌంటర్ ఇచ్చారు.