రేపు అభిప్రాయాల స్వీకరణ

రేపు అభిప్రాయాల స్వీకరణ

VZM: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రయాణికుల స్పందన తెలుసుకునేందుకు రేపు డయల్ యువర్ ప్రోగ్రామ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా ప్రజా రవాణా అధికారి గురువారం తెలిపారు. ఉదయం 11 నుంచి 12 వరుకు కార్యక్రమం ఉంటుందని, 9959225604 ఫోన్ నెంబర్‌కు ఫోన్ చేయాలన్నారు. ప్రయాణికుల స్పందన, ఏవైనా ఇబ్బందులు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.