'BRS భారీ మూల్యం చెల్లించక తప్పదు'

'BRS భారీ మూల్యం చెల్లించక తప్పదు'

WGL: BRS ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్ పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత పోడెటి వినోద్ కుమార్ స్పందించారు. అధికారం పోయినా BRS నేతల తీరు మారలేదని విమర్శించారు. దళిత స్పికర్ పై జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే BRS భారీ మూల్యం చెల్లించక తప్పదు అని హెచ్చరించారు.