రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు

రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు

KDP: కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఉత్తర్వుల మేరకు శనివారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ కార్యక్రమాలు జరిగాయి. రోడ్డు నియమ నిబంధనలు పాటించి సురక్షిత ప్రయాణం చేయాలని పోలీసులు ప్రజలకు సూచించారు.