ఎన్టీఆర్ వర్ధంతికి ఏర్పాట్లు పూర్తి

ఎన్టీఆర్ వర్ధంతికి ఏర్పాట్లు పూర్తి

VSP: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతిని ఆదివారం నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటలకు ఆర్కే బీచ్‌లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో వర్ధంతి కార్యక్రమం జరుగుతుంది. కేజీహెచ్‌లో పండ్లు పంపిణీ చేయనున్నట్లు టీడీపీ మీడియా కోఆర్డినేటర్ పోతన్నరెడ్డి తెలిపారు.