కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ రైతులకు అన్నదాత సుఖీభవ చెక్కు అందజేసిన MLA బీవీ జయనాగేశ్వర్ రెడ్డి
➢ ఆదోనిలో ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాం: డీఎస్పీ హేమలత
➢ జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: కలెక్టర్ సిరి
➢ గంజహళ్లిలో వైసీపీకి షాక్.. టీడీపీలోకి చేరికలు
➢ కోడుమూరులో ప్రథమ చికిత్సపై విద్యార్థులకు అవగాహన కల్పించిన వైద్యాధికారి నాగరాజు