జిల్లా వ్యాప్తంగా దంచికొడుతున్న వర్షం

జిల్లా వ్యాప్తంగా దంచికొడుతున్న వర్షం

KMM: జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం జనజీవనాలను అస్తవ్యస్తం చేసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డుతున్నారు. రహదారిపై వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని  ఉన్నతాధికారులు సూచించారు.