ట్రెయినీ ఐఏఎస్ కరోలిన్​ చింగ్తియాన్మావికి సన్మానం

ట్రెయినీ ఐఏఎస్ కరోలిన్​ చింగ్తియాన్మావికి సన్మానం

NZB: భీమ్​గల్ మున్సిపాలిటీలో మూడు వారాలపాటు శిక్షణను పూర్తి చేసిన ట్రెయినీ ఐఏఎస్ అధికారి కరోలిన్​ చింగ్తియాన్మావిని శుక్రవారం పురపాలక కార్యాలయంలో సత్కరించారు. కమిషనర్ గోపు గంగాధర్ శాలువా కప్పి, బొకే అందజేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ షబ్బీర్, మున్సిపల్ ఏఈ శ్రీ కుమార్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.