VIDEO: గ్యాస్ కోసం రోడ్డెక్కి నిరసన తెలిపిన ప్రజలు

VIDEO: గ్యాస్ కోసం రోడ్డెక్కి నిరసన తెలిపిన ప్రజలు

KMM: ప్రపంచ దేశాల యుద్ధం కారణంగా గ్యాస్ కొరత రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుంది. సామాన్యులు గ్యాస్ బుక్ చేసుకున్న మూడు నాలుగు రోజులకు రావాల్సిన గ్యాస్ సుమారు 20 రోజులు అవుతున్న అందే పరిస్థితి లేదని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం వైరా మండల కేంద్రంలో గ్యాస్ కోసం ప్రజలు రోడ్డెక్కి నిరసన తెలిపారు.