రైతుల అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలి: స్పీకర్

రైతుల అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలి: స్పీకర్

VKB: రైతుల అభివృద్ధే లక్ష్యంగా మార్కెట్ కమిటీ పాలకవర్గం పనిచేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. నిన్న వికారాబాద్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పాలకవర్గం ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్పీకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన మాట్లాడుతూ.. మార్కెట్‌లో రైతులకు కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.