VIDEO: లబ్ధిదారులకు కుట్టు మిషన్ల పంపిణీ

VIDEO: లబ్ధిదారులకు కుట్టు మిషన్ల పంపిణీ

SRCL: జిల్లాలోని ముస్లిం, క్రిస్టియన్ మహిళలకు శుక్రవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 495 మంది ముస్లిం మహిళలకు, ఏడుగురు క్రిస్టియన్ మహిళలకు ప్రభుత్వ విప్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బీగితేతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.