అంబేద్కర్‌కు నివాళులర్పించిన ప్రముఖులు

అంబేద్కర్‌కు నివాళులర్పించిన ప్రముఖులు

బీ.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఇవాళ ఢిల్లీలో మహాపరి నిర్వాణ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అంబేద్కర్ చిత్రపటానికి ఉపరాష్ట్రపతి సీ.పీ రాధాకృష్ణన్ నివాళులు అర్పించారు. అలాగే ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అంబేద్కర్‌కు నివాళులు తెలిపారు.