నేడు ఇంఛార్జ్ మంత్రి జిల్లాకు రాక..!
SKLM: రాష్ట్ర మంత్రి, జిల్లా ఇంఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం జిల్లాకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కళావేదికలో ఏర్పాటు చేసిన జీరో పవర్టీ P-4 కార్యక్రమంలో కార్యక్రమంలో పాల్గొంటారన్నారు అని తెలిపారు. అనంతరం విజయనగరం చేరుకుంటారని పేర్కొన్నారు.