లోకేష్ హామీ నిలబెట్టుకున్నారు: మంత్రి

కృష్ణా: నిరుద్యోగులకు ఇచ్చిన హామీని మంత్రి లోకేష్ నిలబెట్టుకున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు పుట్టినరోజు కానుకగా DSC నోటిఫికేషన్ వేసినట్లు తెలిపారు. రాష్ట్ర చరిత్రలో 1.80 లక్షల టీచర్ పోస్టులను భర్తీ చేసిన ఘనత చంద్రబాబుది అన్నారు. వన్ క్లాస్, వన్ టీచర్ విధానంతో ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు లోకేష్ విప్లవాత్మక నిర్ణయం తీసుక