మోసం చేయడమే చంద్రబాబు పని: మాజీ మంత్రి

మోసం చేయడమే చంద్రబాబు పని: మాజీ మంత్రి

NLR: సార్వత్రిక ఎన్నికలకు ముందు విద్యార్థులకు యువతకు చంద్రబాబు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఆధ్వర్యంలో నగరంలో బుధవారం యువత పోరును నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు నిరుద్యోగులను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు.