నిరుద్యోగులకు GOOD NEWS

నిరుద్యోగులకు GOOD NEWS

KMM: ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పనకు రేపు ఉదయం 10 గంటలకు శ్రీశ్రీ సర్కిల్ వద్ద గల భారత్ ఆటో టెక్‌లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి మాధవి ఇవాళ తెలిపారు. సేల్స్, కంప్యూటర్ ఆపరేటర్ వంటి 26 ఖాళీలకు ఇంటర్, డిగ్రీ, బీటెక్ అర్హత గల 20-32 ఏళ్ల యువకులు హాజరుకావాలని కోరారు.