విపత్తులను ఎదుర్కొనేందుకు సమగ్ర ప్రణాళిక
AKP: భవిష్యత్తులో విపత్తులను ఎదుర్కొనేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా యంత్రాంగం తీసుకున్న ముందు జాగ్రత్తలు, అధికారుల సమిష్టి కృషి ఫలితంగా ఎటువంటి ప్రాణం జరగకుండా నివారించగలిగామన్నారు. అధికారులందరూ సక్రమంగా పనిచేశారని అభినందించారు.