కర్నూలులో క్రీడాభివృద్ధికి సహకరించండి: భరత్
KRNL: ఢిల్లీలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను బుధవారం రాత్రి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కలిశారు. ఇందులో భాగంగా ఆయన జిల్లాకు క్రీడల్లో ప్రాధాన్య త ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఖేలో ఇండియా కింద రూ. 45.16 కోట్ల స్పోర్ట్స్ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని వివరాలు అందజేశారు.