VIDEO: 'ఏపీ బేవరేజ్ హమాలిస్ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయండి'

VIDEO: 'ఏపీ బేవరేజ్ హమాలిస్  రాష్ట్ర మహాసభను జయప్రదం చేయండి'

KKD: ఈ నెల 14న సామర్లకోటలో జరిగే ఏపీ బేవరేజ్ హమాలిస్ యూనియన్ 5వ రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి విప్పర్తి కొండలరావు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక యూనియన్ జనరల్ బాడీ సమావేశం అధ్యక్షులు వి. అప్పలరాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ మహాసభలను కార్మికులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.