నేడు 'విరోష్' వెడ్డింగ్ రిసెప్షన్
విజయ్ దేవరకొండ, రష్మికల వెడ్డింగ్ రిసెప్షన్ ఇవాళ హైదరాబాద్‌లోని బంజారాహిల్ల్‌లో తాజ్ కృష్ణ హోటల్‌లో ఘనంగా జరగనుంది. ఫిబ్రవరి 26న ఉదయపూర్‌లో వివాహం చేసుకున్న ఈ జంట, నేడు సినీ, రాజకీయ ప్రముఖులకు విందు ఇవ్వనుంది. భద్రత దృష్ట్యా అతిథులకు పంపిన వన్ టైమ్ QR కోడ్ స్కాన్ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తారు. సాయంత్రం 7 గంటల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది.