గోసంరక్షణ ట్రస్టుకు లక్ష విరాళం

గోసంరక్షణ ట్రస్టుకు లక్ష విరాళం

CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి గో సంరక్షణ ట్రస్టుకు తిరుపతి వాసివు వెంకట్ కుమార్ లక్ష 1,11,116 రూపాయల విరాళం ఇచ్చారు. ఇందులో భాగంగా ఆలయ ఏఈవో‌లు రవీంద్రబాబు, ధనపాల్ ఘన స్వాగతం పలికి, శేష వస్త్రంతో సత్కరించి వేద ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని కూడా విరాళదాతకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఏఫో నాగేశ్వరరావు పాల్గొన్నారు.