VIDEO: జంగారెడ్డిగూడెంలో కోటి దీపోత్సవం

VIDEO: జంగారెడ్డిగూడెంలో కోటి దీపోత్సవం

ELR: జంగారెడ్డిగూడెం పట్టణ శివారులోని బయనేరు సమీపంలో వేంచేసియున్న శ్రీ ఉమా సహిత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీకమాసం సందర్భంగా కోటి దీపోత్సవ వేడుకను సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు దంపతులు పాల్గొన్నారు. అనంతరం భక్తులు వేలది సంఖ్యలో పాల్గొని దీపాలను వెలిగించారు.