పామిడికి జగన్‌ను ఆహ్వానించిన నేతలు
ATP: YCP అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ఏడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ పామిడి వీరా, ఎమ్మెల్సీ మధుసూదన్ పులివెందులలో కలిశారు. మే 12న పామిడిలో నిర్వహించనున్న లిఖిత, చైతన్య మిత్రల వివాహ రిసెప్షన్ ఆహ్వాన పత్రికను ఆయనకు అందజేశారు. వేడుకకు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరారు. జగన్‌ను కలిసిన వారిలో కాబోయే వధూవరులు కూడా ఉన్నారు.