ఈనెల 15న వైసీపీ నేతల కోటి సంతకాల ప్రదర్శన ర్యాలీ
GNTR: పొన్నూరు వైసీపీ ఇన్‌ఛార్జ్ అంబటి మురళీకృష్ణ శుక్రవారం రాత్రి మాట్లాడుతూ..ప్రజా వ్యతిరేక విధానాలపై సేకరించిన కోటి సంతకాల రూపంలో 'ప్రజా గళం' విజయవంతమైందని తెలిపారు.ఈ సంతకాలను రాష్ట్ర కార్యాలయానికి తరలించేందుకు డిసెంబర్ 15న జరిగే ర్యాలీని విజయవంతం చేయాలని ఆయన వైసీపీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.