మీ సమస్యను పరిష్కరిస్తా MLA
ELR: మీ సమస్యలను పరిష్కరించడం కోసమే జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు అన్నారు. ఇవాళ ఉంగుటూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గస్థాయి జనవాణి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు వినతి రూపంలో ఇచ్చిన సమస్యలను పరిష్కారం చేస్తానన్నారు.