VIDEO: పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు

VIDEO: పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ శ్రీకన్య జంక్షన్‌లో శనివారం సాయంత్రం టౌన్ పోలీసులు ముమ్ముర వాహన తనిఖీలు చేపట్టారు. టౌన్ ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీలలో పెండింగ్ చలానాలను వసూలు చేశారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న పలు వాహన చోదకులపై కేసులు నమోదు చేశారు. కొత్త చట్టాల ప్రకారం వాహనదారులు నిబంధనలను ఉల్లంఘిస్తే భారీ ఎత్తున పెనాల్టీ విధిస్తామన్నారు.