శక్తి యాప్‌పై అవగాహన కల్పిస్తున్న పోలీసులు

శక్తి యాప్‌పై అవగాహన కల్పిస్తున్న పోలీసులు

PPM: ప్రతి మహిళా విద్యార్థి శక్తి యాప్ డౌన్‌లోడు చేసుకొని రక్షణ పొందాలని జిల్లా ఈగల్ బృందం ఏ ఎస్సై ఎల్. శ్రీనివాసరావు కోరారు. ఇవాళ పార్వతీపురం బాలికల వసతి గృహంలో ఫోక్స్ చట్టం, సైబర్ నేరాలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, శక్తి యాప్‌లో 11 అంశాలు గురించి అవగాహన కల్పించారు. ఏ సమస్య వచ్చిన వెంటనే 121 ఫోన్ చెయ్యాలన్నారు.