మాచర్ల ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

మాచర్ల ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

PLD: మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ప్రాజెక్టుల నిర్మాణం, 100 పడకల ఆసుపత్రి, బుగ్గవాగు వాటర్ స్కీం, జెర్రి వాగు స్కీం తప్పక నిర్మిస్తామన్నారు. చేయని యెడల రాజకీయాలకు దూరంగా ఉంటానని శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో మాట్లాడారు.